Sunday, 21 April 2019

‘డియర్ కామ్రేడ్’.. వెనక్కి తగ్గాల్సిందేనా?

గీత గోవిందం చిత్రం తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక రెండో సారి జోడీకట్టిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. గీత గోవిందం చిత్రం తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక రెండో సారి జోడీకట్టిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2vfpY8Q
v

No comments:

Post a Comment