Monday, 8 April 2019

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, సమంతకు అవార్డులు.. శ్రీ కళాసుధ ఉగాది పురస్కారాలు

‘రంగస్థలం’లో నటనకు గాను సమంతకు ప్రత్యేక అవార్డును అందజేశారు. ఉత్తమ తొలిపరిచయ నటిగా రష్మిక మందన అవార్డు అందకున్నారు. ‘తొలిప్రేమ’ చిత్రంలో నటనకు గాను రాశీ ఖన్నాను స్పెషల్ జ్యూరీ అవార్డును ఇచ్చారు.‘రంగస్థలం’లో నటనకు గాను సమంతకు ప్రత్యేక అవార్డును అందజేశారు. ఉత్తమ తొలిపరిచయ నటిగా రష్మిక మందన అవార్డు అందకున్నారు. ‘తొలిప్రేమ’ చిత్రంలో నటనకు గాను రాశీ ఖన్నాను స్పెషల్ జ్యూరీ అవార్డును ఇచ్చారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2G2g0wz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...