Sunday, 14 April 2019

నాని సరసన నటించడం గొప్ప గౌరవం: శ్రద్ధ శ్రీనాథ్

‘జెర్సీ’ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు శ్రద్ధ తెలిపారు. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు.‘జెర్సీ’ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు శ్రద్ధ తెలిపారు. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UiXBRh
v

No comments:

Post a Comment