Tuesday, 9 April 2019

జీరో బడ్జెట్‌తో పోటీ చేస్తున్నారు.. జనసేనకు హీరో నిఖిల్ సపోర్ట్

జనసేనకు మద్దతిస్తోన్న సినీ నటుల జాబితాలో ఇప్పుడు హీరో నిఖిల్ కూడా చేరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలిశారు. జనసేనకు మద్దతిస్తోన్న సినీ నటుల జాబితాలో ఇప్పుడు హీరో నిఖిల్ కూడా చేరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలిశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Z1aVNK
v

No comments:

Post a Comment