Thursday, 4 April 2019

మహేష్ సినిమాకు అనిల్ రావిపూడి షాకింగ్ రెమ్యునరేషన్!

డైలాగ్, స్క్రిప్ట్ రైటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి.. ‘శౌర్యం, శంఖం, కందిరీగ, దరువు, మసాలా, ఆగడు, పండగ చేస్కో’ వంటి చిత్రాలకు పనిచేశారు. 2015లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా మారారు.డైలాగ్, స్క్రిప్ట్ రైటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి.. ‘శౌర్యం, శంఖం, కందిరీగ, దరువు, మసాలా, ఆగడు, పండగ చేస్కో’ వంటి చిత్రాలకు పనిచేశారు. 2015లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా మారారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UtFig7
v

No comments:

Post a Comment