బిగ్ బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ పెళ్లి పీటలు ఎక్కింది. కేజీఎఫ్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తన ప్రియుడు అనీన్ జాన్ కొక్కెన్ను వివాహమాడింది పూజా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి ఫొటోలను విడుదల చేసింది పూజా. బిగ్ బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ పెళ్లి పీటలు ఎక్కింది. కేజీఎఫ్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తన ప్రియుడు అనీన్ జాన్ కొక్కెన్ను వివాహమాడింది పూజా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి ఫొటోలను విడుదల చేసింది పూజా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Pda1ZN
v
No comments:
Post a Comment