Saturday, 13 April 2019

అభిమానుల కోసం కారు దిగొచ్చి.. అల్లు అర్జున్ సెల్పీ వైరల్!

అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తనను చూసి అభివాదం చేసిన అభిమానుల కోసం కారు ఆపిన ఆయన వారితో సెల్ఫీ దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తనను చూసి అభివాదం చేసిన అభిమానుల కోసం కారు ఆపిన ఆయన వారితో సెల్ఫీ దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2GmmBmQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...