వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మే 1 ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 1న ఏపీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మే 1 ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 1న ఏపీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2PACSYd
v
No comments:
Post a Comment