Saturday, 6 April 2019

దర్శకుడిగా మారిన బాలనటుడు.. రెండో సినిమాను పట్టాలెక్కించాడు!

ఉగాదిని పురష్కరించుకుని ఈ సినిమాను రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టగా.. ఈ చిత్ర నిర్మాతలు అజయ్‌ మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరా స్విచాన్ చేశారు.ఉగాదిని పురష్కరించుకుని ఈ సినిమాను రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టగా.. ఈ చిత్ర నిర్మాతలు అజయ్‌ మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరా స్విచాన్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IiKUUi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...