Monday, 1 April 2019

నాగచైతన్య అంటే ఇష్టం, కానీ నేను ‘గే’ కాదు.. తాగిన మత్తులో వర్మ ట్వీట్లు

ఆదివారం ‘మజిలీ’ ట్రైలర్ విడుదలైన తరవాత దానిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమాలో సమంత కన్నా నాగ చైతన్యే తనకు విపరీతంగా నచ్చేశాడని పేర్కొన్నారు.ఆదివారం ‘మజిలీ’ ట్రైలర్ విడుదలైన తరవాత దానిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమాలో సమంత కన్నా నాగ చైతన్యే తనకు విపరీతంగా నచ్చేశాడని పేర్కొన్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CHIN8P
v

No comments:

Post a Comment