Thursday, 4 April 2019

అల్లు శిరీష్ ‘ABCD’.. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు

కిందటేడాది డిసెంబర్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఫిబ్రవరిలో చిత్ర విడుదల ఉంటుందని ప్రకటించారు. కానీ, పలు కారణాల చేత సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు్న్నారు.కిందటేడాది డిసెంబర్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఫిబ్రవరిలో చిత్ర విడుదల ఉంటుందని ప్రకటించారు. కానీ, పలు కారణాల చేత సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు్న్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VqAJkg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...