శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేలుపెట్టింది. అది వైసీపీలో గుబులు రేగేట్టు చేసింది. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ అతనికి సీఎం అయ్యే సీన్ లేదు.. అసలు పవన్ కూడా గెలివడు అంటూ అప్పడప్పుడూ చంద్రబాబు, లోకేష్‌లను పొగడుతోంది శ్రీరెడ్డి. అయితే సడెన్‌గా తన ఫేస్ బుక్‌లో ‘ఓట్ ఫర్ వైసీపీ’ అని పోస్ట్ పెట్టింది.శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేలుపెట్టింది. అది వైసీపీలో గుబులు రేగేట్టు చేసింది. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ అతనికి సీఎం అయ్యే సీన్ లేదు.. అసలు పవన్ కూడా గెలివడు అంటూ అప్పడప్పుడూ చంద్రబాబు, లోకేష్‌లను పొగడుతోంది శ్రీరెడ్డి. అయితే సడెన్‌గా తన ఫేస్ బుక్‌లో ‘ఓట్ ఫర్ వైసీపీ’ అని పోస్ట్ పెట్టింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TWd11z
v
No comments:
Post a Comment