2017 జులైలో విడుదలైన ఈ చిత్రం తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రాన్ని రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. రూ.64 కోట్లు వసూళ్లు రాబట్టింది. 2017 జులైలో విడుదలైన ఈ చిత్రం తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రాన్ని రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. రూ.64 కోట్లు వసూళ్లు రాబట్టింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UOXXA9
v
No comments:
Post a Comment