Sunday, 3 March 2019

Ravi Teja: మాస్ రాజా.. ‘డిస్కోరాజా’కి కొబ్బరికాయ కొట్టేశాడు

మాస్ రాజా రవితేజ, వీ ఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ మూవీ షూటింగ్ పట్టాలెక్కింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన వీ ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ రాజా రవితేజ, వీ ఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ మూవీ షూటింగ్ పట్టాలెక్కింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన వీ ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XBpI0X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...