Thursday, 7 March 2019

Majili One Boy One Girl Song: ‘మజిలీ’ ఫస్ట్ సాంగ్: ‘వన్ బాయ్ వన్ గర్ల్’ ఇదిగో

మజిలీ టీజర్‌తో మెస్మరైజ్ చేసిన ‘మజిలీ’ జంట.. పాటలతోనూ సందడి మొదలుపెట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుండి తొలి సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు సమంత. మజిలీ టీజర్‌తో మెస్మరైజ్ చేసిన ‘మజిలీ’ జంట.. పాటలతోనూ సందడి మొదలుపెట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుండి తొలి సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు సమంత.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tZVEhD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...