Friday, 8 March 2019

Mahesh Babu: ‘మహర్షి’లో మహేష్ కొడుకు గౌతమ్.. ఫొటో వైరల్

1 నేనొక్కడినే చిత్రంలో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్.. ‘మహర్షి’ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 1 నేనొక్కడినే చిత్రంలో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్.. ‘మహర్షి’ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HaAOEV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...