Sunday, 10 March 2019

MAA Elections Vice President: హేమా హేమీ పోరులో ‘హేమ’దే గెలుపు

తీవ్ర ఉత్కంఠ నడుమ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల ఫలితాల వచ్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా హీరో నరేష్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై నరేష్ గెలుపొందారు.తీవ్ర ఉత్కంఠ నడుమ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల ఫలితాల వచ్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా హీరో నరేష్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై నరేష్ గెలుపొందారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SVFcJl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...