Friday, 22 March 2019

బన్నీ తల్లిగా టబు.. త్రివిక్రమ్ స్కెచ్ వర్కౌట్ అవుతుందా?

అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు నటించినున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే తివిక్రమ్ టబును కలిసి కథ చెప్పారట. అయితే తన నిర్ణయాన్ని టబు ఇంకా చెప్పలేదని అంటున్నారు.అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు నటించినున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే తివిక్రమ్ టబును కలిసి కథ చెప్పారట. అయితే తన నిర్ణయాన్ని టబు ఇంకా చెప్పలేదని అంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OgODCu
v

No comments:

Post a Comment