‘శ్రీమంతుడు’ మూవీలోని చారుశీల పాటను దేవి శ్రీ ప్రసాద్ పాడుతుంటే.. పాటకు తగ్గట్టుగా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితారతోపాటు ఈ వీడియోలో ‘మహర్షి’ దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్య కూడా జతకలవడంతో చారుశీల పాట వైరల్ అవుతుంది. ‘శ్రీమంతుడు’ మూవీలోని చారుశీల పాటను దేవి శ్రీ ప్రసాద్ పాడుతుంటే.. పాటకు తగ్గట్టుగా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితారతోపాటు ఈ వీడియోలో ‘మహర్షి’ దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్య కూడా జతకలవడంతో చారుశీల పాట వైరల్ అవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HLrR4w
v
No comments:
Post a Comment