Tuesday, 5 March 2019

ఎంజీఆర్ సాంగ్.. సద్గురుతో కలిసి కాజల్, తమన్నా స్టెప్పులు

కోయంబత్తూరు‌లోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో కాజల్, ఆమె సోదరి నిషా, తమన్నా, రానా దగ్గుబాటి, అదితిరావ్ హైదరి పాల్గొన్నారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ పాటకు సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి కాజల్, తమన్నా, నిషా కాలు కదిపారు.కోయంబత్తూరు‌లోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో కాజల్, ఆమె సోదరి నిషా, తమన్నా, రానా దగ్గుబాటి, అదితిరావ్ హైదరి పాల్గొన్నారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ పాటకు సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి కాజల్, తమన్నా, నిషా కాలు కదిపారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ITdayH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...