Friday, 15 March 2019

Alia Bhatt: RRR సీత.. ఆలియా భట్‌ షాకింగ్ రెమ్యూనరేషన్

RRR చిత్రంలో రామ్ చరణ్‌కి జోడీగా సీత పాత్రలో మెప్పించనుంది అలియా. అయితే అలియా భట్ నటనను చూసేందుకు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నా అంటూ ప్రేక్షకుల మాదిరే ఆసక్తిగా ట్వీట్ చేశారు రాజమౌళి. RRR చిత్రంలో రామ్ చరణ్‌కి జోడీగా సీత పాత్రలో మెప్పించనుంది అలియా. అయితే అలియా భట్ నటనను చూసేందుకు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నా అంటూ ప్రేక్షకుల మాదిరే ఆసక్తిగా ట్వీట్ చేశారు రాజమౌళి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JegTGZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...