Monday, 11 March 2019

‘ప్రేమ‌క‌థా చిత్రమ్ 2’.. సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్ అట!

‘ప్రేమకథా చిత్రమ్ 2’ను ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు నిర్మాత సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.‘ప్రేమకథా చిత్రమ్ 2’ను ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు నిర్మాత సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Twk8hW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...