Thursday, 7 February 2019

YSR Biopic Review: ‘యాత్ర’ ట్విట్టర్ రివ్యూ.. ‘జయహో రాజన్న’!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లో విడుదలైంది. రాజన్న పాదయాత్ర నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది.దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లో విడుదలైంది. రాజన్న పాదయాత్ర నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MTLat2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...