సంగమం ఫౌండేషన్ (హైదరాబాద్), కళా వేదిక కల్చరల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (వైజాగ్) సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య విభావరి కార్యక్రమంలో సౌజన్య చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు త్రివిక్రమ్‌తో పాటు.. పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా హాజరుకావడం విశేషం. సంగమం ఫౌండేషన్ (హైదరాబాద్), కళా వేదిక కల్చరల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (వైజాగ్) సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య విభావరి కార్యక్రమంలో సౌజన్య చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు త్రివిక్రమ్‌తో పాటు.. పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా హాజరుకావడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2S45Mob
v
No comments:
Post a Comment