Saturday, 16 February 2019

NTR Mahanayakudu: ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్ రివ్యూ: మళ్లీ బాలయ్యే.. ఎన్టీఆర్ మిస్!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీగా విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. ఇప్పుడు ఏ బయోపిక్ వచ్చినా కూడా ‘మహానటి’తో పోలికి తప్పనిసరి అయ్యింది. అయితే అన్ని కథల్లోనూ మహానటి జీవితంలో ఉన్నన్ని మలుపుల్ని ఊహించలేం.టాలీవుడ్‌లో మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీగా విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. ఇప్పుడు ఏ బయోపిక్ వచ్చినా కూడా ‘మహానటి’తో పోలికి తప్పనిసరి అయ్యింది. అయితే అన్ని కథల్లోనూ మహానటి జీవితంలో ఉన్నన్ని మలుపుల్ని ఊహించలేం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2GrfNWt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...