Friday, 15 February 2019

NTR Mahanayakudu Trailer Time: నేడే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్.. ఆ రకంగా అగ్నిపరీక్షే!

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ బయోపిక్‌ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది.నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ బయోపిక్‌ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DM32Sn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...