‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది. ప్రీమియర్స్ ద్వారా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది. ప్రీమియర్స్ ద్వారా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SibxK7
v
No comments:
Post a Comment