Thursday, 21 February 2019

NTR Mahanayakudu: ‘మహానాయకుడు’ ట్విట్టర్ రివ్యూ: బాలయ్య 110/100

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది. ప్రీమియర్స్ ద్వారా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది. ప్రీమియర్స్ ద్వారా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SibxK7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...