Tuesday, 5 February 2019

Niharika Konidela: నాగబాబుపై ట్రోలింగ్స్.. టార్గెట్ నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు గత కొన్నాళ్లుగా సినిమాలు ఏమీ పెద్దగా లేకపోవడంతో తన ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టారు. ఇటీవల బాలయ్యపై పలు వివాదాస్పద కామెంట్స్ చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత జగన్, చంద్రబాబు, లోకేష్‌లపై ‘అంతా నా ఇష్టం’ అంటూ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు.మెగా బ్రదర్ నాగబాబు గత కొన్నాళ్లుగా సినిమాలు ఏమీ పెద్దగా లేకపోవడంతో తన ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టారు. ఇటీవల బాలయ్యపై పలు వివాదాస్పద కామెంట్స్ చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత జగన్, చంద్రబాబు, లోకేష్‌లపై ‘అంతా నా ఇష్టం’ అంటూ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2GmWpZL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...