Sunday, 17 February 2019

Nara Lokesh: బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి: అల్లుడు లోకేష్ ట్వీట్

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాలా మామ నటన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు అల్లుడు లోకేష్. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాలా మామ నటన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు అల్లుడు లోకేష్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Gt3JDX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...