శ్రీ మంజునాథ నిర్మాత నారా జయశ్రీ దేవి (60) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె బుధవారం నాడు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శ్రీ మంజునాథ నిర్మాత నారా జయశ్రీ దేవి (60) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె బుధవారం నాడు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2GFWPKJ
v
No comments:
Post a Comment