Tuesday, 5 February 2019

Naga Babu: ఎక్స్‌పోజింగ్ లొల్లి.. నాగబాబుకి మద్దతుగా అనసూయ

‘వేదిక మీద ఓ స్త్రీ పాత్రధారిణి వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనే నిర్ణయం కూడా తీసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తరువాత అక్కడకి వచ్చిన హీరోలు, నిర్మాతలు మనకు అవకాశాలు ఇస్తారని అనుకునే పరిస్థితికి మన సంస్కారం కిందికి దిగజారిపోయింది. అంటూ బాలు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ‘వేదిక మీద ఓ స్త్రీ పాత్రధారిణి వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనే నిర్ణయం కూడా తీసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తరువాత అక్కడకి వచ్చిన హీరోలు, నిర్మాతలు మనకు అవకాశాలు ఇస్తారని అనుకునే పరిస్థితికి మన సంస్కారం కిందికి దిగజారిపోయింది. అంటూ బాలు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DVxcUB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...