Monday, 11 February 2019

Naga Babu: నిహారికకు పెళ్లి చేస్తా.. ఏ కులమైనా పర్లేదు: నాగబాబు

నాకు కుల పట్టింపులు పెద్దగా ఉండవు. అబ్బాయి మంచోడు అయి ఉండి.. తన కాళ్ల మీద తాను నిలబడి మంచి వ్యక్తిత్వం ఉన్న వాడైతే చాలు. మా కులంలో అలాంటి సంబంధం వస్తే మంచిదే.. లేదంటే వేరే కులం వ్యక్తి అయినా అభ్యతరం లేదు. నాకు కుల పట్టింపులు పెద్దగా ఉండవు. అబ్బాయి మంచోడు అయి ఉండి.. తన కాళ్ల మీద తాను నిలబడి మంచి వ్యక్తిత్వం ఉన్న వాడైతే చాలు. మా కులంలో అలాంటి సంబంధం వస్తే మంచిదే.. లేదంటే వేరే కులం వ్యక్తి అయినా అభ్యతరం లేదు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Bx9exh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...