Monday, 11 February 2019

Naga Babu Cycle Skit: స్కిట్: సైకిల్‌ని ఈడ్చి ఈడ్చి తన్నిస్తున్న నాగబాబు

‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ పొలిటికల్ ఫిలాసఫీతో ‘అంతా నా ఇష్టం’ అంటూ మరో సెటారికల్ వీడియోను వదిలారు నాగబాబు. ఎప్పటిలాగే ఇన్ డైరెక్ట్‌గా టీడీపీని టార్గెట్ చేస్తూ ‘జబర్దస్త్’ తరహాలో స్కిట్ వదిలారు నాగబాబు. ‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ పొలిటికల్ ఫిలాసఫీతో ‘అంతా నా ఇష్టం’ అంటూ మరో సెటారికల్ వీడియోను వదిలారు నాగబాబు. ఎప్పటిలాగే ఇన్ డైరెక్ట్‌గా టీడీపీని టార్గెట్ చేస్తూ ‘జబర్దస్త్’ తరహాలో స్కిట్ వదిలారు నాగబాబు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2E508ty
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...