Thursday, 21 February 2019

Movies Releasing This Friday: ‘మహానాయకుడు’ని చుట్టేసిన నాలుగు చిత్రాలు

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ నుండి రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రేపు భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. తొలి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరిచిన చిత్ర యూనిట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’తో అంచనాలకు అందుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ నుండి రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రేపు భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. తొలి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరిచిన చిత్ర యూనిట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’తో అంచనాలకు అందుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V7vrt7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...