Friday, 15 February 2019

Manmadhudu Sequel: స్టిల్.. కింగ్!! 60 ఏళ్ల వయసులో ‘మన్మథుడు 2’?

కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతుంది. నటుడిగా టాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేమ్).. చి.ల.సౌ చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్నారు. తాజాగా నాగ్, రాహుల్ కాంబోలో ‘మన్మథుడు’ రాబోతుంది. కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతుంది. నటుడిగా టాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేమ్).. చి.ల.సౌ చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్నారు. తాజాగా నాగ్, రాహుల్ కాంబోలో ‘మన్మథుడు’ రాబోతుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IbV6iD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...