Wednesday, 6 February 2019

Mahasamudram Movie: ‘మహా సముద్రం’ ఈదేస్తున్న RX100 దర్శకుడు!

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘RX100’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి తొలిచిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ దర్శకుడిగా మారారు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘RX100’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి తొలిచిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ దర్శకుడిగా మారారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2SxYzwa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...