Wednesday, 6 February 2019

Lovers Day Teaser Review: ప్రియా వారియర్ లిప్ లాక్ మనకు తీపి... వాళ్లుకు చేదు

కన్నుకొట్టి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో సంచలన నటిగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ హాట్ టాపిక్‌గా మారింది. కన్నుకొట్టి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో సంచలన నటిగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ హాట్ టాపిక్‌గా మారింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DgDhJP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...