సినిమాను రూపాయి ఖర్చులేకుండా ప్రమోట్ చేసుకోవడంలో ఆరితేరిన వర్మ.. ఈ చిత్ర ట్రైలర్‌ను సైతం అదే రేంజ్‌లో ప్రమోట్ చేశారు. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 ఉదయం 9.27 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్ రెండు రోజుల్లో కోటి డిజిటల్ వ్యూస్ కొల్లగొట్టిందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమాను రూపాయి ఖర్చులేకుండా ప్రమోట్ చేసుకోవడంలో ఆరితేరిన వర్మ.. ఈ చిత్ర ట్రైలర్‌ను సైతం అదే రేంజ్‌లో ప్రమోట్ చేశారు. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 ఉదయం 9.27 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్ రెండు రోజుల్లో కోటి డిజిటల్ వ్యూస్ కొల్లగొట్టిందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2BG4d5w
v
No comments:
Post a Comment