Saturday, 23 February 2019

Kodi Ramakrishna: కోడి రామకృష్ణకు తలకొరివి పెట్టిన కూతురు

లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన కూతురు దివ్య దీప్తి అంతిమ సంస్కారాలను నిర్వహించి చితికి నిప్పుపెట్టారు. లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన కూతురు దివ్య దీప్తి అంతిమ సంస్కారాలను నిర్వహించి చితికి నిప్పుపెట్టారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1jvJi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...