Monday, 4 February 2019

Kodela Siva Prasada Rao: పచ్చ స్పీకర్ గారూ.. మరీ ఇంత ‘పచ్చదనమా’: రోజా ఫైర్

‘పచ్చ స్పీకర్ గారూ!! మరీ ఇంత పచ్చదనం పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ల చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలేది మీరు ఒక్కరే’ అంటూ ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘పచ్చ స్పీకర్ గారూ!! మరీ ఇంత పచ్చదనం పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ల చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలేది మీరు ఒక్కరే’ అంటూ ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్‌ను షేర్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2G9WCAf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...