అజిత్, నయనతార హీరోయిన్లుగా నటించిన ‘విశ్వాసం’ మూవీ ఈ సంక్రాంతి విడుదలైన తమిళ్‌లో ఘన విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. అజిత్, నయనతార హీరోయిన్లుగా నటించిన ‘విశ్వాసం’ మూవీ ఈ సంక్రాంతి విడుదలైన తమిళ్‌లో ఘన విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E7uRVv
v
No comments:
Post a Comment