Thursday, 21 February 2019

అనుష్క సినిమాలో ‘హాలీవుడ్’.. సుబ్బరాజు ట్వీట్

అనుష్క సినిమాలో ప్రముఖ అమెరికన్ నటుడు, ‘కిల్ బిల్’ స్టార్ మైఖేల్ మాడ్సెన్‌ను మేకర్స్ సంప్రదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖరారు చేస్తూ ‘సైలెన్స్’ సినిమా వివరాలను సుబ్బరాజు ట్వీట్ చేశారు.అనుష్క సినిమాలో ప్రముఖ అమెరికన్ నటుడు, ‘కిల్ బిల్’ స్టార్ మైఖేల్ మాడ్సెన్‌ను మేకర్స్ సంప్రదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖరారు చేస్తూ ‘సైలెన్స్’ సినిమా వివరాలను సుబ్బరాజు ట్వీట్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V8BLAz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...