‘యన్.టి.ఆర్. మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఈ రెండు చిత్రాల్లో శ్రీతేజ్ నటించాడు. అంతేకాదు.. ‘యన్.టి.ఆర్’లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను పోషించిన శ్రీతేజ్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించడం విశేషం.‘యన్.టి.ఆర్. మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఈ రెండు చిత్రాల్లో శ్రీతేజ్ నటించాడు. అంతేకాదు.. ‘యన్.టి.ఆర్’లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను పోషించిన శ్రీతేజ్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ElPhvg
v
No comments:
Post a Comment