Sunday, 3 February 2019

హీరో పేరే సినిమా టైటిల్.. ‘ముద్ర’ను తొలగించిన నిఖిల్

రెండు సినిమాల మధ్య వివాదం తెచ్చిపెట్టిన ‘ముద్ర’ టైటిల్‌ను నిఖిల్ వదులుకున్నారు. కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. అంతేకాదు ఫ్రెష్ లుక్‌ను కూడా విడుదల చేశారు.రెండు సినిమాల మధ్య వివాదం తెచ్చిపెట్టిన ‘ముద్ర’ టైటిల్‌ను నిఖిల్ వదులుకున్నారు. కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. అంతేకాదు ఫ్రెష్ లుక్‌ను కూడా విడుదల చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2HPwv3g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...