Saturday, 2 February 2019

విజయ్ దేవరకొండతో కేథరిన్ రొమాన్స్!

విజయ్, కేథరిన్‌ మధ్య మైత్రి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి కూకట్‌పల్లిలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ అందరినీ ఆకర్షించారు.విజయ్, కేథరిన్‌ మధ్య మైత్రి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి కూకట్‌పల్లిలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ అందరినీ ఆకర్షించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MKVeEw
v

No comments:

Post a Comment