Saturday, 9 February 2019

‘యాత్ర’ యూనిట్‌కు వైఎస్ జగన్ అభినందనలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘యాత్ర’ యూనిట్‌ను అభినందించారు. రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్పనాయకుడి కథను సినిమాగా తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘యాత్ర’ యూనిట్‌ను అభినందించారు. రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్పనాయకుడి కథను సినిమాగా తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2THckG6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...