Sunday, 24 February 2019

రాజమహేంద్రవరంలో సమంతకు ఓటు!

హీరోయిన్‌ సమంత ఫొటోతో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం కొంతమూరులో ఓటు నమోదైంది. ఈ సమాచారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. హీరోయిన్‌ సమంత ఫొటోతో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం కొంతమూరులో ఓటు నమోదైంది. ఈ సమాచారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ThSsfJ
v

No comments:

Post a Comment