Monday, 18 February 2019

పసుపతి మళ్లీ వస్తున్నాడు.. ఈసారి కాజల్‌తో ఢీ!

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రను సోనూ సూద్ పోషిస్తున్నారు. ఆ పాత్ర ‘అరుంధతి’లో పసుపతి రేంజ్‌లో ఉంటుందని టాక్.ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రను సోనూ సూద్ పోషిస్తున్నారు. ఆ పాత్ర ‘అరుంధతి’లో పసుపతి రేంజ్‌లో ఉంటుందని టాక్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Iyj5Jp
v

No comments:

Post a Comment