Sunday, 17 February 2019

‘గీత గోవిందం’ దర్శకుడితో అఖిల్.. మెగా బ్యానర్‌లో!

‘అఖిల్’, ‘హలో’, Mr. మజ్ను’ ఇలా ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్ మూవీస్ కావడంతో అక్కినేని హీరో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవాలంటే హిట్ తప్పసరి అయిన సందర్భంలో ఆయన నాలుగో చిత్రంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘అఖిల్’, ‘హలో’, Mr. మజ్ను’ ఇలా ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్ మూవీస్ కావడంతో అక్కినేని హీరో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవాలంటే హిట్ తప్పసరి అయిన సందర్భంలో ఆయన నాలుగో చిత్రంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2SZTRaA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...